అయిదువ

See also: అయిదవ

Telugu

Pronunciation

  • IPA(key): /ajid̪uʋa/

Noun

అయిదువ • (ayiduva? (plural అయిదువలు)

  1. a matron, a housewife, a good woman, a woman whose husband is alive

Usage notes

  • అయిదువ = అయిదు+వన్నెలు కలది. వన్నెయనగా ఇక్కడ సుమంగలియొక్క తిలంకారము. అయిదు వన్నె లేవనగా, మంగళసూత్రము (maṅgaḷasūtramu), పసుపు (pasupu), కుంకుమము (kuṅkumamu), గాజులు (gājulu), చెవ్వాకు (cevvāku).

Synonyms

Derived terms

  • అయిదువతనము (ayiduvatanamu)
  • అయిదువరాలు (ayiduvarālu)
  • ముత్తయిదువ (muttayiduva)

References

"ఐదువ" in Charles Philip Brown (1903) A Telugu-English dictionary, Madras: Promoting Christian Knowledge, page 203