తిట్టే

Telugu

Adjective

తిట్టే • (tiṭṭē)

  1. abusive
    తిట్టే నోరు కుట్టినా వూరకుండదు.
    tiṭṭē nōru kuṭṭinā vūrakuṇḍadu.
    An abusive mouth will not be quiet though you sew it up.

Synonyms

  • దూషించే (dūṣiñcē)