పాలించు
Telugu
Verb
పాలించు • (pāliñcu)
- to nourish, cherish, foster, protect
- to rule, govern
- ఎంతోమంది రాజులు భారతదేశాన్ని పాలించారు.
- entōmandi rājulu bhāratadēśānni pāliñcāru.
- So many kings have ruled India.
Conjugation
| PAST TENSE | singular | plural |
|---|---|---|
| 1st person: నేను (nēnu) / మేము (mēmu) | పాలించాను pāliñcānu |
పాలించాము pāliñcāmu |
| 2nd person: నీవు (nīvu) / మీరు (mīru) | పాలించావు pāliñcāvu |
పాలించారు pāliñcāru |
| 3rd person m: అతను (atanu) / వారు (vāru) | పాలించాడు pāliñcāḍu |
పాలించారు pāliñcāru |
| 3rd person f: ఆమె (āme) / వారు (vāru) | పాలించింది pāliñcindi | |
| 3rd person n: అది (adi) / అవి (avi) | పాలించారు pāliñcāru |